Author: Sanju
-

Team India: భువనేశ్వర్ బాటలో మరో స్టార్ పేసర్.. టీమిండియాలోకి రీఎంట్రీ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Oct 08, 2026 3:19 PM IST దాదాపు నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్ కుమార్ టీమిండియా టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడంతో స్టార్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనంపై ఆశలు చిగురించాయి. షమీ త్వరలోనే దేశానికి ఆడతాడని కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా ధీమా వ్యక్తం చేశారు. News18 దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్…
-

El Nino: ఈసారి చలికాలంలోనూ చెమటలే.. ఎల్‌నినో ఎఫెక్ట్ షాకింగ్ నిజాలు ఇవే..! el-nino-strengthening-in-india-raising-serious | | ACTPnews
Last Updated:Oct 08, 2026 5:06 PM IST పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఎల్‌నినో బలపడుతోంది. ఇది భారత్‌లో నైరుతి రుతుపవనాలు, వ్యవసాయం, వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. News18 సముద్రంలో మొదలైన ఓ మార్పు.. ఇప్పుడు భారత్‌లో వాతావరణంపై ఆందోళన పెంచుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎల్‌నినో మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో నైరుతి రుతుపవనాల…
-

Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రిలీజ్.. ఇరగ దీసిన విజయ్ దేవరకొండ, ఇక ఈ హైప్ ఎవ్వరూ ఆపలేరు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 08, 2026 7:28 PM IST విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రణబాలి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఉన్న హైప్ కి రెక్కలు కట్టారు మేకర్స్. News18 దసరా కానుకగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’.…
-

GST Council Meet: వ్యాపారులకు భారీ ఊరట.. రూ.10 వేల లోపు నోటీసులు బంద్.. 57వ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు! | | ACTPnews
Last Updated:Oct 08, 2026 6:43 PM IST వ్యాపారులకు ఊరట కల్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.10 వేల లోపు పన్ను బకాయిలకు నోటీసులు ఇవ్వకూడదని, అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను రద్దు చేయాలని 57వ సమావేశంలో ప్రతిపాదించింది. News18 ఢిల్లీలో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వ్యాపార వర్గాలకు భారీ ఊరటనిచ్చే కీలక ప్రతిపాదనలు చేసింది. పన్నుల ఎగవేత నియంత్రణ, దర్యాప్తు…
-

Kisan Cricket League: పల్లె టాలెంట్ ఇక ప్రపంచ వేదికపై.. క్రికెట్‌తో పాటు గాయకులకు కూడా ఛాన్స్! | క్రీడా వార్తలు | ACTPnews
“ఖేలేగా భారత్, దేఖేగా ఇండియా” దార్శనికతతో, దేశవ్యాప్తంగా డిజిటల్ ఆడిషన్లు, ఏఐ-ఆధారిత స్క్రీనింగ్, ఆన్-గ్రౌండ్ ట్రయల్స్ వంటి వినూత్న విధానాల ద్వారా గ్రామీణ క్రికెటర్లు, గాయకులను వెలికితీసేందుకు కేసీఎల్ భారతదేశంలోనే అతిపెద్ద టాలెంట్ హంట్‌ను నిర్వహించనుంది. లైవ్ మ్యాచ్‌లు, రెండు రియాలిటీ షోలు మరియు విజయం సాధించిన వా రి జీవిత చరిత్రలతో సహా కేసీఎల్ కంటెంట్ మొత్తాన్ని వేవ్స్ ఓటీటీ, దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ రుసుము లేకుండా ఉచితంగా…
-

Tanushree Dutta: ఈవిల్ డెడ్.. నానా పటేకర్ మృతిపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 08, 2026 6:02 PM IST బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ మృతిపై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారంగా మారాయి. వివరాల్లోకి పోతే.. News18 బాలీవుడ్ విలక్షణ నటుడు, సీనియర్ హీరో నానా పటేకర్ (75) మంగళవారం (అక్టోబర్ 8) తెల్లవారు జామున గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ,…
-

PM Modi: మారుమూల పల్లెలకూ బ్యాంకులు, ఆసుపత్రులు చేర్చాం.. టెలికాం రంగంలో సరికొత్త విప్లవం: ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:Oct 08, 2026 6:07 PM IST టెలికాం సంస్కరణలతో దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సేవలను విస్తరించామని ప్రధాని మోదీ తెలిపారు. 5జీ విస్తరణ వేగంగా సాగుతోందని, డీప్‌ఫేక్స్ లాంటి సైబర్ సవాళ్లపై ప్రపంచ స్థాయి రక్షణ వ్యవస్థ అవసరమని పిలుపునిచ్చారు. News18 దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారత టెలికాం, డిజిటల్ రంగాల ప్రగతిని సమగ్రంగా వివరించారు.…
-

Indian-3: ‘భారతీయుడు-3’ వచ్చేస్తుంది.. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 08, 2026 2:16 PM IST ఒకప్పుడు ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్‌ది ప్రత్యేకమైన స్థానం. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మేళవించడం ఆయన సినిమాల ప్రత్యేకత. News18 ఒకప్పుడు ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్‌ది ప్రత్యేకమైన స్థానం. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మేళవించడం ఆయన సినిమాల ప్రత్యేకత. ముఖ్యంగా…
-

INDIA Alliance Protest Day 3: మూడోరోజు మొదలైన నిరసనలు..రాజ్ఘాట్కు రాహుల్, ఖర్గే! | ACTPnews
ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై కాంగ్రెస్ నేతృత్వంలోని INDIA కూటమి నిరసనలు మూడో రోజుకు చేరాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. తొలి రోజు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్, రెండో రోజు జంతర్ మంతర్ వద్ద నిరసనల తర్వాత గురువారం మరోసారి INDIA కూటమి నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్…
-

PM Modi: దొంగల చేతుల్లోకి వెళ్లకుండా రూ.5 లక్షల కోట్లు కాపాడా.. దోపిడీకి చెక్ పెట్టాం: ప్రధాని మోదీ! | | ACTPnews
Last Updated:Oct 08, 2026 5:19 PM IST డిజిటల్ విప్లవంతో దేశంలో పాలనా తీరు పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ తెలిపారు. డీబీటీ ద్వారా రూ.50 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేస్తూ, రూ.5 లక్షల కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టకుండా కాపాడామని చెప్పారు. News18 న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం ప్రారంభమైన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. దేశంలో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












