తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. బ్రహ్మోత్సవాలకు వెళ్లేముందు ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! | | ACTPnews

భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు అత్యాధునిక సాంకేతికతను ఆయుధంగా మలచుకున్నారు. తిరుమల మాడ వీధులు, గ్యాలరీలు, గ్యాంగ్‌వేలు, ఇన్నర్‌ రింగ్ రోడ్, ఔటర్‌ రింగ్‌ రోడ్, రాంభగీచా ప్రాంతాల్లో అడుగడుగునా నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. రద్దీ పెరిగిన వెంటనే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు తగిన సూచనలు అందిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాల గుండా వారిని సురక్షితంగా మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తిరుమల గిరుల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు మూడు వేల సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి క్షణం తీరిక లేకుండా నిఘా కొనసాగుతుందని, ఏ చిన్న అనుమానాస్పద కదలిక కనిపించినా వెంటనే అప్రమత్తం అవుతామని వివరించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed