Minister Jupally Krishna Rao : నేను రాజీనామాకు సిద్ధం! | ACTPnews

Minister Jupally Krishna Rao : నేను రాజీనామాకు సిద్ధం!



తెలంగాణలో అప్పుల లెక్కల వివాదంపై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పుల గురించి తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఆ అప్పుల గురించే గతంలో అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్, హరీశ్రావు స్వయంగా మాట్లాడారని గుర్తు చేశారు. తాను ఎక్కడికీ పారిపోయే వ్యక్తిని కాదని, తాను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే తన మంత్రి పదవికి, అలాగే ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రతిపక్ష నేతలకు జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed