న్యూ ఏజ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా మిస్సింగ్ మేఘన.. సెప్టెంబర్ 18న రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో వస్తున్న న్యూ ఏజ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా మిస్సింగ్ మేఘన. ఈ సినిమా విశేషాలు చూస్తే..

News18
News18

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సుమారు 150 థియేటర్స్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన 3 మాటలకు ఆడియన్స్ నుండి విశేష స్పందన వచ్చింది. డిజిటల్ మీడియా లో అయితే ఈ పాటలు బాగా వైరల్ అవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports