CM Chandrababu Strong Warning : మెరిట్ ఎంపికపై బాబు ఘాటు వ్యాఖ్యలు! | ACTPnews

CM Chandrababu Strong Warning : మెరిట్ ఎంపికపై బాబు ఘాటు వ్యాఖ్యలు!



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలు, రిజర్వేషన్ల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు కేటాయించి, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపికలు చేపట్టామని స్పష్టం చేశారు. మంచి పనులు చేసినా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతే ఆ శిక్ష మనకే పడుతుందని, నాయకులు నిజాలను ధైర్యంగా చెప్పాలని పిలుపునిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports