Tirumala Temple: రికార్డు స్థాయికి శ్రీవారి హుండీ ఆదాయం.. ఒక్కరోజే రూ.6.93 కోట్ల కానుకలు.. | | ACTPnews

News18


Last Updated:

తిరుమల శ్రీవారి హుండీకి బుధవారం ఒక్కరోజే రూ.6.93 కోట్ల నగదు కానుకలు సమర్పించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక హుండీ ఆదాయం రూ.7.15 కోట్ల రికార్డుకు తాజా ఆదాయం చేరువగా నిలిచింది.

+

News18

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో మరోసారి భారీగా కానుకలు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు హుండీలో ఏకంగా రూ.6.93 కోట్ల నగదు కానుకలను సమర్పించారు. దీంతో తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి కోట్ల రూపాయల స్థాయిలో నమోదైంది. ఈ వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed