భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ఆయన స్మారక స్థలం ‘వీర్‌భూమి’ వద్ద భావోద్వేగ పూరిత వాతావరణం నెలకొంది. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రా వీర్భూమిని సందర్శించి కన్నీటి నివాళులర్పించారు. సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి, కాసేపు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. వీరితో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాజీవ్ గాంధీకి ఘనంగా అంజలి ఘటించారు.
Source link
Rajiv Gandhi 35th Death Anniversary: రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన సోనియా,రాహుల్,ప్రియాంకా | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-
-

Manav Suthar: 94 ఏళ్ల రికార్డు సమం చేసిన మానవ్ సుథార్.. లంక గడ్డపై సరికొత్త రికార్డు | క్రీడా వార్తలు | ACTPnews
-

Hyderabad: ఫ్రాన్స్‌లో ఎంబీఏ.. బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా.. హైదరాబాద్‌లో యువతి సహా ముగ్గురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Shavukaru Janaki: సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థత.. ICUలో వెంటిలేటర్‌పై చికిత్స! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








