Jagadish Reddy : ఏం జరిగినా మాదే బాధ్యత.. జగదీష్ రెడ్డి సవాల్ | ACTPnews

Jagadish Reddy  : ఏం జరిగినా మాదే బాధ్యత.. జగదీష్ రెడ్డి సవాల్



కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ వివాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహించని సవాల్ విసిరారు. “కన్నెపల్లి మోటర్లు ఆన్ చేస్తే బ్యారేజీలకు ఏం జరిగినా మాదే బాధ్యత.. అవసరమైతే కేసీఆర్ గారితో అండర్ టేకింగ్ ఇప్పిస్తాం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బ్యారేజీకి ఏదైనా ప్రమాదం జరిగితే తాము శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటామని, సూపర్ ఎల్నినో నుండి రాష్ట్రాన్ని రక్షించాలంటే వెంటనే పంపులు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *