Udhayanidhi Stalin | నన్ను ఉగ్రవాదిలా చూశారు! ఉదయనిధి ఫస్ట్ రియాక్షన్ ఇదే | ACTPnews

News18 Telugu



నటి త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల కేసులో అరెస్టై, మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు స్టేషన్ బెయిల్పై విడుదలైన తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్.. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీస్ కస్టడీలో తనను ఒక ‘ఉగ్రవాదిలా’ చూశారని ఆరోపించారు. కావేరి నీటి సమస్యపై తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి వివాదం చేశారని, మహిళలను అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ అరెస్ట్ పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు, డైవర్షన్ పాలిటిక్స్ అని మండిపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *