Hyderabad: హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. ఇంట్లో గోతులు తవ్వుతున్న తేడాగాళ్లు, ఏం చేస్తున్నారో తెలుసా..? | తెలంగాణ వార్తలు | ACTPnews

hyderabad


Last Updated:

Hyderabad: నలుగురు యువకులు తాము పూజలు చేస్తే బొగ్గు బంగారంగా మారిపోతుందని చెప్పి సిటీలో సుమారు 10మందికిపైగా మోసం చేసి కోట్ల రూపాయలు కాజేశారు. విషయం ఆలస్యంగా పోలీసుల చెవిన పడటంతో గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని నలుగుర్ని అరెస్ట్ చేసి క్షుద్రపూజలకు ఉపయోగించే సామాన్లు, నగదును రికవరీ చేసుకున్నారు.

hyderabad
hyderabad

Hyderabad: 5జీ జనరేషన్‌లో కూడా జనం ఇంకా మూర్ఖత్వం వీడటం లేదు. మూడనమ్మకాల ముగుసులో క్షుద్రపూజలు,గుప్త నిధులకు ఆశపడి కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో తాజాగా సులువుగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఓ నలుగురు యువకులు తాము పూజలు చేస్తే బొగ్గు బంగారంగా మారిపోతుందని చెప్పి సిటీలో సుమారు 10మందికిపైగా మోసం చేసి కోట్ల రూపాయలు కాజేశారు. విషయం ఆలస్యంగా పోలీసుల చెవిన పడటంతో గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని నలుగుర్ని అరెస్ట్ చేసి క్షుద్రపూజలకు ఉపయోగించే సామాన్లు, నగదును రికవరీ చేసుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed