PM-AASHA Scheme: రైతులకు కేంద్రం భారీ భరోసా.. ఈ మోదీ పథకంతో మీ పంటకు గిట్టుబాటు ధర | | ACTPnews

News18


Last Updated:

పంట పండించిన తర్వాత మార్కెట్ ధర ఒక్కసారిగా పడిపోతే రైతులకు ఏం జరుగుతుంది? అలాంటి పరిస్థితుల్లో MSP రక్షణగా నిలిచే PM-AASHA పథకానికి 2026-27లో కేంద్రం ₹7,200 కోట్లు కేటాయించింది.

News18
News18

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూడటంతో పాటు, మార్కెట్‌లో ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (PM-AASHA) ఒకటి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద రూ. 7,200 కోట్లను కేటాయించేందుకు కేంద్రం నిర్ణయించింది. MSP ఆధారిత కొనుగోళ్లు, ధరల లోటు భర్తీ, మార్కెట్ జోక్యం వంటి చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు ధరల భద్రత కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports