గో సంరక్షణ కోసం పొర్లుదండాలతో తిరుమల బాట.. నెల్లూరు భక్తుడి సంకల్పం ఇదే! balaji to tirumala with prostrations for cow | | ACTPnews

News18


Last Updated:

నెల్లూరుకు చెందిన వీరబ్రహ్మేంద్ర కుంకు బాలాజీ గో సంరక్షణపై అవగాహన కోసం పొర్లుదండాలతో తిరుమలకు వెళ్లారు. ఇది ఆయనకు 13వసారి.

+

News18

శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎన్నో రకాలుగా తిరుమలకు చేరుకుంటారు. కొందరు కాలినడకన వెళ్తే.. మరికొందరు మొక్కులు చెల్లించుకుంటూ తమ భక్తిని చాటుకుంటారు. అయితే నెల్లూరుకు చెందిన వీరబ్రహ్మేంద్ర కుంకు బాలాజీ మాత్రం ఓ ప్రత్యేక సందేశంతో అలిపిరి మార్గంలో పొర్లుదండాలు చేస్తూ తిరుమల బాట పట్టారు. గో సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు.. గోవుల పరిరక్షణకు ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఆయన ఈ యాత్ర చేపట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed