Last Updated:
రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఎప్పుడూ విభిన్నమైన, కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రోత్సహించడంలో ముందుంటుంది. తాజాగా ఆ సంస్థ ద్వారా ఆగస్ట్ 21న థియేటర్లలోకి వచ్చిన చిన్న చిత్రం ‘అమీర్ లోగ్’. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..
రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఎప్పుడూ విభిన్నమైన, కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రోత్సహించడంలో ముందుంటుంది. తాజాగా ఆ సంస్థ ద్వారా ఆగస్ట్ 21న థియేటర్లలోకి వచ్చిన చిన్న చిత్రం ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా, కేవలం బస్తీ జీవితాలను నమ్ముకుని వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..














