Last Updated:
‘డీజే టిల్లు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న ఈ సినిమా పూర్తిగా హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
‘డీజే టిల్లు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న ఈ సినిమా పూర్తిగా హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.














