AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో నాలుగు రోజులు భారీ వర్షాలు

AP Rains : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం…. రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా ఏర్పాడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

Source link