Author: Sanjuthra

ఇండియా రానున్న పీసీబీ సెక్యూరిటీ టీమ్.. అలా అయితేనే వరల్డ్ కప్‌కు పాక్ ఓకే-world cup 2023 pcb wants to security check in venues before world cup details inside

ఓ నివేదిక ప్రకారం, 2023 ODI ప్రపంచ కప్‌కు ముందు ఏర్పాట్లను సమీక్షించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తన భద్రతా బృందాన్ని భారతదేశానికి పంపే అవకాశం…

సెమీస్‍లో టీమిండియా ఉత్కంఠ గెలుపు.. పెనాల్టీ షూటౌట్‍లో అదుర్స్.. ఫైనల్‍కు చేరిక-india beat lebanon in penalty shootout to enter saff championship final

SAFF Championship – Team India: సౌత్ ఏషియన్ ఫుట్‍బాల్ ఫెడరేషన్ (SAFF) చాంపియన్‍షిప్ టోర్నీలో భారత ఫుట్‍బాల్ టీమ్ మరోసారి సత్తాచాటింది. నేడు (జూలై 1)…

UPSC IFS Result: ఐఎఫ్‌ఎస్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌-2022 తుది ఫలితాలు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే!

<p style="text-align: justify;">ఇండియన్&zwnj; ఫారెస్ట్&zwnj; సర్వీస్&zwnj;(ఐఎఫ్&zwnj;ఎస్&zwnj;) ఎగ్జామినేషన్&zwnj;-2022 తుది ఫలితాలను యూపీఎస్సీ జులై 1న విడుదల చేసింది. అధికారిక వెబ్&zwnj;సైట్&zwnj;లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొత్తం 147…

విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో బంఫర్ ఆఫర్, స్టూడెంట్ పాస్ లు అందుబాటులోకి!-hyderabad metro rail announced student metro pass for traveling 30 trips

Hyderabad Metro Student Pass : హైదరాబాద్ మెట్రో స్టూడెంట్ పాస్ అందుబాటులోకి తీసుకొస్తుంది. విద్యార్థుల సౌకర్యార్థం శనివారం నుంచి సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్ అమల్లోకి…

West Indies: వెస్టిండీస్ లేకుండా వన్డే ప్రపంచకప్.. చరిత్రలో తొలిసారి ఇలా.. స్కాట్‍లాండ్ చేతిలో విండీస్ ఓటమి

West Indies – ODI World Cup Qualifiers: స్కాట్‍లాండ్ చేతిలో ఓడి 2023 వన్డే ప్రపంచకప్‍నకు అర్హత సాధించడంలో వెస్టిండీస్ టీమ్ విఫలమైంది. దీంతో విండీస్…

Delhi Rains Autorickshaw Falls Into Ditch Filled With Rainwater, Driver Dead

Delhi Rains:  డ్రైవర్ మృతి.. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. చాలా చోట్ల గుంతలు పడుతుండటం వల్ల వాహనదారులు నరకం చూస్తున్నారు. కొన్ని…

ఖమ్మం చుట్టూ తెలంగాణ రాజకీయం, కీలకంగా మారిన కాంగ్రెస్ సభ!-khammam congress public meeting on july 2nd bhatti vikramarka padayatra ending rahul gandhi attends

ఖమ్మంలో భారీ బహిరంగ సభ సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారంతో భట్టి పాదయాత్ర ముగియనుంది. దీంతో పాదయాత్ర ముగింపు వేళ బహిరంగ…