Author: Sanju
-

Sachin Tendulkar Story On OTT: క్రికెట్‌కు దేవుడిగా మారిన ఒకే ఒక్కడి కథ.. ఆహా ఓటీటీ సెన్సేషనల్ అనౌన్స్మెంట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 9:51 AM IST తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త కంటెంట్‌తో దూసుకుపోతున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha OTT), క్రికెట్ అభిమానులకు, సినీ ప్రియులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. News18 తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త కంటెంట్‌తో దూసుకుపోతున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha OTT), క్రికెట్ అభిమానులకు, సినీ ప్రియులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ…
-

Hyderabad: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష.. కోర్టు సంచలన తీర్పు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 6:00 AM IST ఏడేళ్ల అబ్దుల్ వహీద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ఖాన్ ఏలియాస్ హిజాన్‌కు ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి మండల వెంకటేశ్వరరావు తీర్పు చెప్పారు. ఈ నేరంలో నిందితుడికి సహకరించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ రఫీక్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: ఆర్థిక లావాదేవీల గొడవలు చివరకు ఒక పసిప్రాణాన్ని బలితీసుకున్న దారుణ ఘటనలో మేడ్చల్-మల్కాజిగిరి 3వ అదనపు కోర్టు కీలక…
-

IPL KKR vs LSG 2026: అభిమానులకు థ్రిల్ ఇచ్చిన మ్యాచ్.. లక్నోపై కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews
లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెకెఆర్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 రన్స్ చేసింది. లక్నో కూడా 155/8కి పరిమితమై మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో కెకెఆర్ 0.1 ఓవర్లో 4/0 చేయగా, లక్నో 0.3 ఓవర్లలో 1/2కి పరిమితమైంది. ఇది కెకెఆర్‌కు 2 వికెట్ల తేడాతో విజయం అందించింది. ఈ మ్యాచ్ రింకు సింగ్ హీరోయిజం ద్వారా గుర్తుండిపోయింది. అతను 51 బంతుల్లో 83 రన్స్ (నాటౌట్)…
-

CM Revanth Reddy: మేడిగడ్డకు ముఖ్యమంత్రి.. లక్ష్మీబ్యారేజ్ పరిశీలన | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Apr 17, 2026 12:10 PM IST CM Revanth Reddy: ఈనెల 20న తెలంగాణ సీఎం మేడిగడ్డ పర్యటన ఫిక్సైంది.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. టూర్ తర్వాత రేవంత్ రెడ్డి నస్తూర్ పల్లిలోని 40 ఎకరాల్లో వచ్చే పట్టే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈనెల 20న మెడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేపట్టిన అక్రమాలతో పాటు నిర్లక్ష్యంగా, నాసీరకంగా…
-

IPL DC vs RCB 2026: నేడు ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్.. ఓ విశ్లేషణ | క్రీడా వార్తలు | ACTPnews
ఈ మ్యాచ్‌లో రాజత్ పటీదార్ నేతృత్వంలోని RCB, విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఢిల్లీకి వస్తోంది. ఢిల్లీ అభిమానులకు విరాట్ రాక ఎప్పటిలాగే ఉత్కంఠను పెంచుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియం ఈ సీజన్లో బ్యాటర్ల స్వర్గంగా మారింది. సగటు స్కోరు 212 వరకు పెరిగింది. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభిమానులు టీవీ ముందు కూర్చుని ఈ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విశ్లేషణలో రెండు జట్ల పరిస్థితి, పిచ్, వాతావరణం, కీ ప్లేయర్లు, స్ట్రాటజీల గురించి వివరంగా…
-

IPL 2026: చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ ఘన విజయం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 27, 2026 10:01 PM IST ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిన్నస్వామిలో చిత్తు చేసింది, ఢిల్లీ 75కే ఆలౌట్, దేవదత్ పడిక్కల్ మెరుపుతో ఆర్సీబీ సులభ విజయం, ప్లేఆఫ్స్ స్థానం బలపడింది News18 ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. సోమవారం దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య దిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.…
-

Amaravati Capital: కాణిపాకం వరసిద్దివినాయకుడికి అమరావతి రైతుల మొక్కులు.. నెక్స్ట్ ఆ టెంపుల్‌కే పయనం | చిత్తూరు వార్తలు (Chittoor News) | ACTPnews
Last Updated:Apr 14, 2026 2:29 PM IST Amaravati Capital: ఆ మధ్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అమరావతి ప్రాంత రైతులు,మహిళలు ఇప్పుడు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూగా వెలసిన శ్రీవరసిద్దివినాయకస్వామిని దర్శించుకున్నారు. Amaravati capital Amaravati Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని భావించింది. అందుకు అనుగూణంగానే పార్లమెంట్లో అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి…
-

TTD Rice Auction: ఆన్లైన్లో శ్రీవారి హుండి బియ్యం వేలం.. మే 13 లోపు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..! | | ACTPnews
Last Updated:May 03, 2026 2:23 PM IST టీటీడీ మే 14న తిరుమల సహా ఆలయాల్లో హుండి బియ్యం ఈ వేలం, 41 లాట్లలో 16338 కిలోల మిక్స్డ్ రైస్ విక్రయం, konugolu పోర్టల్ ద్వారా ఆన్లైన్ బిడ్డింగ్, మే 13లోపు ఈఎండీ అవసరం News18 తిరుమల శ్రీవారి ఆలయం సహా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అనుబంధ ఆలయాల్లో భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని వినియోగదారులకు పారదర్శకంగా అందించేందుకు మే 14న ఈ-వేలం నిర్వహించనున్నట్లు…
-

Virat Kohli: కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి.. వీడియో చూస్తే పాపం అనాల్సిందే | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 28, 2026 11:27 AM IST తన ఆరాధ్య దైవం ఆటోగ్రాఫ్ కోసం ఒక చిన్నారి అభిమాని పడిన ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ హృదయ విదారక దృశ్యం చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ అభిమాని Virat Kohli: మైదానంలో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝులిపిస్తుంటే స్టేడియం హోరెత్తిపోతుంది. కానీ, అదే మైదానం వెలుపల తన ఆరాధ్య దైవం ఆటోగ్రాఫ్ కోసం ఒక…
-

Pawan Kalyan : ఒకరిని జైల్లో వేస్తే జనసేన ఎదుగుతుందా? | ACTPnews
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. “ఒకరిని జైల్లో వేస్తే జనసేన పార్టీ ఎదుగుతుందా?” అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎవరిని జైల్లో వేయాలో చెప్పాల్సిన అవసరం తనకు లేదని, తప్పు చేసిన వారిని శిక్షించడానికి దేశంలో జడ్జిలు, న్యాయస్థానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తాను ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











