Last Updated:
అగ్నిపరీక్ష 2లో తన ఎనర్జీ, టాస్క్‌ల్లో దూకుడుతో ఆకట్టుకున్న అమన్ మసూద్ ఇప్పుడు బిగ్ బాస్ 10 మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌజ్‌లోకి 5వ కంటెస్టెంట్‌గా అమన్ ఎంట్రీ ఇచ్చాడు.
అగ్నిపరీక్ష 2లో తన ఎనర్జీ, టాస్క్‌ల్లో దూకుడుతో ఆకట్టుకున్న అమన్ మసూద్ ఇప్పుడు బిగ్ బాస్ 10 మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌజ్‌లోకి 5వ కంటెస్టెంట్‌గా అమన్ ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున, అమన్ ఒక స్వీట్ మెమొరీ అంటూ ఒక టీ షర్ట్ ఇచ్చాడు. అయితే ఆ టీ షర్ట్‌కు కొన్ని హోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ వరకు ఆ టీ షర్ట్స్‌కు ఎన్ని హోల్స్ ఉన్నాయని చెప్పాలి అంటూ నాగార్జున చెప్పాడు.














