మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త పారిశ్రామిక విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం, పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం గతంలో చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి పాలసీలను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. వాటికంటే మరింత మెరుగైన ఎనర్జీ, ఇండస్ట్రియల్, టూరిజం, మెడికల్, స్పోర్ట్స్ పాలసీలను తీసుకొచ్చామని చెప్పారు. చైనాతో పోటీ పడే అమరరాజా బ్యాటరీస్ గ్లోబల్ కంపెనీ మహబూబ్నగర్లో రావడం గర్వకారణమని, ఇందులో మెజారిటీ మహిళా ఉద్యోగులు ఉండటం అభినందనీయమని కొనియాడారు.
Source link
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











