హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టుల పర్వం తీవ్ర కలకలం రేపింది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్సీ తాతా మధు, కోకాపేట నివాసంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్నానం చేస్తున్నా వినకుండా తలుపులు తెరవాలని ఒత్తిడి చేశారని, రెడీ అయి వస్తానన్నా వినకుండా తాతా మధును, షూస్ కూడా వేసుకోనివ్వకుండా నవీన్ రెడ్డిని ఈడ్చుకెళ్లారని మండిపడ్డారు. నిన్న అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఉద్రిక్తతల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్యలు చేపట్టగా, బీఆర్ఎస్ నాయకులు భారీగా అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Source link
High Tension at Tata Madhu Residence : తాతా మధును బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Deepika Padukone: బేబీ బంప్‌తో దీపికా పదుకొణె.. కూతురు దువాతో కలిసి క్యూట్ ఫ్యామిలీ ఫొటోషూట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Komatireddy Rajagopal Reddy: నాకు మంత్రి పదవి కన్ఫామ్ అంటూ ప్రచారం.. కోమటిరెడ్డి బ్రదర్‌కి ఏ రూట్లో క్యాబినెట్లో చోటు | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Tollywood: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘ఎపిక్’, ‘మహేంద్రగిరి’ వారాహి సినిమాలు..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Ranabali Movie: ‘రణబాలి’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. విజయ్ దేవరకొండ విధ్వంసమే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







