Hyderabad News: ఇకపై చెత్తతో రోడ్లు నింపేయకండి.. ఫోన్‌లో ఈ చిన్న పని చేస్తే చాలు మీ ఇంటి వద్దకే సిబ్బంది! | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రజలకు శుభవార్త.. ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు వ్యర్థాల టెన్షన్ ఫ్రీ!

Last Updated:

కొత్త ఇల్లు కడుతున్నారా? లేక ఇంటిని ఆధునీకరిస్తున్నారా? అయితే నిర్మాణ సమయంలో వెలువడే వ్యర్థాలను ఎక్కడ పడేయాలో తెలియక తలపట్టుకుంటున్నారా? ఇకపై ఆ చింత వదిలేయండి. ఇంటి నిర్మాణ వ్యర్థాలను వీధుల్లో, ఖాళీ స్థలాల్లో ఇష్టానుసారంగా పడేసే విధానానికి స్వస్తి పలుకుతూ సైబరాబాద్ నగరపాలక సంస్థ (సీఎంసీ) అద్భుతమైన పరిష్కారం చూపింది. సైబరాబాద్ పరిధిలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల (సీ అండ్ డీ) సరైన నిర్వహణ కోసం ‘రీ-కలెక్ట్’ (Re-collect) అనే సరికొత్త మొబైల్ యాప్‌ను అధికారికంగా ప్రారంభించింది. దీనితో ఇక వ్యర్థాల తొలగింపు ఎంతో సులువు కానుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports