Prashanthi Reddy | మహిళా హోమంత్రిని నోటికొచ్చినట్లు అంటారా? | ACTPnews

Prashanthi Reddy  | మహిళా హోమంత్రిని నోటికొచ్చినట్లు అంటారా?



ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ఒక మహిళా హోంమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడతారా?” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటి దురుసుతనం, మహిళలను అవమానించడమే వైసీపి సంస్కృతిగా మారిపోయిందని ధ్వజమెత్తారు. హోంమంత్రి అనితకు మద్దతుగా ప్రశాంతి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *