IPL 2026 Final Live: బెంగళూరు వర్సెస్ గుజరాత్.. ఆశలన్నీ వీరిపైనే !
ఐపీఎల్ 2026 టైటిల్ వేటలో ఇరు జట్లు విజయం కోసం సిద్ధమయ్యాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కగిసో రబడ వంటి కీలక ఆటగాళ్లపై భారీగా ఆశలు పెట్టుకుంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, జోష్ హేజిల్వుడ్లపై డిపెండ్ అయి ఉంది.












