Samantha Ruth Prabhu: పుట్టబోయే బిడ్డపై సమంత ఎమోషనల్ కామెంట్స్.. ఇక సినిమాలకు గుడ్ బై | | ACTPnews

నా బిడ్డే నా ప్రపంచం.. సమంత భావోద్వేగ వ్యాఖ్యలు: ఈ ప్రెగ్నెన్సీ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, గతంలో ఒక ఇంటర్వ్యూలో పిల్లలు మరియు మాతృత్వం (Motherhood) గురించి సమంత చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. "నాకు పుట్టబోయే బిడ్డే నా సర్వస్వం, నా ప్రపంచం అవుతుంది. ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే, మరోపక్క పిల్లలను, ఇంటి బాధ్యతలను సమానంగా చూసుకునే మహిళలంటే నాకు అమితమైన గౌరవం. నా చిన్నతనంలో నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు పడ్డాను. అలాంటి కఠినమైన బాల్యం గడిపిన ఎవరైనా సరే.. తమ పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా అత్యంత విలాసవంతమైన, లగ్జరీ లైఫ్ ఇవ్వాలని అనుకుంటారు. నేను కూడా అదే నిర్ణయించుకున్నాను.

నా బిడ్డే నా ప్రపంచం.. సమంత భావోద్వేగ వ్యాఖ్యలు: ఈ ప్రెగ్నెన్సీ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, గతంలో ఒక ఇంటర్వ్యూలో పిల్లలు మరియు మాతృత్వం (Motherhood) గురించి సమంత చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. “నాకు పుట్టబోయే బిడ్డే నా సర్వస్వం, నా ప్రపంచం అవుతుంది. ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే, మరోపక్క పిల్లలను, ఇంటి బాధ్యతలను సమానంగా చూసుకునే మహిళలంటే నాకు అమితమైన గౌరవం. నా చిన్నతనంలో నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు పడ్డాను. అలాంటి కఠినమైన బాల్యం గడిపిన ఎవరైనా సరే.. తమ పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా అత్యంత విలాసవంతమైన, లగ్జరీ లైఫ్ ఇవ్వాలని అనుకుంటారు. నేను కూడా అదే నిర్ణయించుకున్నాను.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *