Tirumala News: తిరుమలలో రోబో డాగ్.. ఎందుకో తెలుసా? | | ACTPnews

Tirumala News: తిరుమలలో రోబో డాగ్.. ఎందుకో తెలుసా? |


ఈ రోబోట్‌లో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. వీటి సహాయంతో చీకటి, పొగమంచు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించి పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. రోబోట్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వర్గీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో, అటవీ ప్రాంతాల్లో రియల్‌టైమ్ మానిటరింగ్‌కు ఇది ఉపయోగపడే అవకాశాలను పరిశీలించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *