ఖరారు కాని ఫీజులు.. ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ఆలస్యమయ్యే అవకాశం?-ap eamcet counseling is likely to be delayed as fees are not finalized in engineering colleges

AP EAMCET Counselling: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు విషయంలో ప్రభుత్వానికి, కాలేజీ యాజమాన్యాలకు అవగాహన కుదరకపోవడంతో కౌన్సిలింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో వసూలు చేసే ఫీజులు, కళాశాలలకు అనుమతులు, అందుబాటులో ఉన్న సీట్లకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఖరారు చేయక పోవడంతో ఆగష్టు 3 గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్‌ ఆప్షన్స్ నమోదు వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది.

Source link