TS Weather: అల్పపీడనం ఎఫెక్ట్… ఇవాళ, రేపు వర్షాలు – ఈ జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు

Rains in Telugu States: తెలంగాణకు మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతారవణ కేంద్రం. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది.

Source link