విద్యా వ్యవస్థలో ప్రక్షాళన…! సర్కారు బడిలోనూ ‘ప్రీ ప్రైమరీ’ కోర్సులు-telangana government plans to introduce pre primary courses in government schools ,career న్యూస్

తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు రానున్నాయి. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, లోయర్ కిండర్ గార్టెన్, అప్పర్ కిండర్ గార్టెన్ వంటి ప్రీ ప్రైమరీ కోర్సులను ప్రవేశపెట్టాలని కసరత్తు చేస్తోంది.

Source link