HBD Pawan Kalyan: తమ్ముడికి అన్నయ్య మెగా విషెస్.. ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే పోస్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా చిరంజీవి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

News18
News18

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, మరోవైపు రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం ఒక అన్నగా మాత్రమే కాకుండా, పవన్ చేస్తున్న సేవలను చూసి గర్వపడుతున్న ఒక పౌరుడిగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed