Tirumala News: తిరుమల వెళ్తున్నారా? ఒక్క రోజు టోకెన్లు రద్దు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

Tirumala News: తిరుమల వెళ్తున్నారా? ఒక్క రోజు టోకెన్లు రద్దు!


Last Updated:

తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

Tirumala News: తిరుమల వెళ్తున్నారా? ఒక్క రోజు టోకెన్లు రద్దు!
Tirumala News: తిరుమల వెళ్తున్నారా? ఒక్క రోజు టోకెన్లు రద్దు!

తిరుమలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. భక్తుల కోలాహలంతో కలియుగ వైకుంఠం కిటకిటలాడుతోంది. శ్రీవారి దివ్యదర్శనం కోసం పరితపించే భక్తులకు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. భక్తుల రద్దీ నియంత్రణ, ఇతర ప్రత్యేక ఏర్పాట్ల నిమిత్తం తిరుపతిలోని మూడు కేంద్రాల వద్ద జారీ చేసే ఎస్‌ఎస్‌డీ టోకెన్లను బుధవారం ఒక్కరోజు రద్దు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed