కృష్ణ నది జలాల వినియోగంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014-15 నుంచి 2023-24 వరకు ప్రతి సంవత్సరం కృష్ణ నది నీళ్లలో 45 శాతం నుంచి 30 శాతం వరకు తెలంగాణ నీటిని ఎత్తుకుందని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో 28.49 శాతం, 2025-26లో 25 శాతం మాత్రమే నీటిని ఎత్తుకుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణ జలాల్లో అతి తక్కువ సాగునీటిని వినియోగించుకున్నది ఈ మూడు సంవత్సరాల్లోనే అని హరీష్ రావు విమర్శించారు.
Source link
Harish Rao Slams Congress : కృష్ణ జలాల్లో తెలంగాణకు అన్యాయం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Bigg Boss 10: పోలీస్ కావాల్సిన కుర్రాడు, బిగ్ బాస్ దెబ్బకు బలైపోయాడు.. మరీ దారుణం భయ్యా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త బ్రాంచ్ ప్రారంభం… స్పాట్లో రూ.50 లక్షల లోన్… జీరో లాగిన్ ఫీజ్ | | ACTPnews
-

వినూత్నంగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా టైటిల్ పోస్టర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Nuclear Weapons: పాక్‌ను దాటేసిన భారత్.. మన అమ్ములపొదిలో 190 అణ్వాయుధాలు.. తదుపరి లక్ష్యం బ్రిటనే! | | ACTPnews







