Harish Rao Slams Congress : కృష్ణ జలాల్లో తెలంగాణకు అన్యాయం! | ACTPnews

Harish Rao Slams Congress : కృష్ణ జలాల్లో తెలంగాణకు అన్యాయం!



కృష్ణ నది జలాల వినియోగంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014-15 నుంచి 2023-24 వరకు ప్రతి సంవత్సరం కృష్ణ నది నీళ్లలో 45 శాతం నుంచి 30 శాతం వరకు తెలంగాణ నీటిని ఎత్తుకుందని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో 28.49 శాతం, 2025-26లో 25 శాతం మాత్రమే నీటిని ఎత్తుకుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణ జలాల్లో అతి తక్కువ సాగునీటిని వినియోగించుకున్నది ఈ మూడు సంవత్సరాల్లోనే అని హరీష్ రావు విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports