Dhee 10 Raju Arrest: ఢీ10 విన్నర్ రాజు అరెస్ట్.. ఇదేం పాడు బుద్ది బ్రో.. పెద్ద కక్కుర్తి గాడిలా ఉన్నావ్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

‘ఢీ10’ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయినట్లు సమాచారం. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ యువతి మియాపూర్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.

News18
News18

‘ఢీ10’ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయినట్లు సమాచారం. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ యువతి మియాపూర్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి, ప్రాథమిక ఆధారాలను సేకరించిన అనంతరం రాజుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports