Last Updated:
‘ఢీ10’ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయినట్లు సమాచారం. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ యువతి మియాపూర్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.
‘ఢీ10’ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయినట్లు సమాచారం. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ యువతి మియాపూర్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి, ప్రాథమిక ఆధారాలను సేకరించిన అనంతరం రాజుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.














