Trigun Punishment For Rohith: త్రిగుణ్‌కు ఇచ్చిపడేసిన నాగార్జున.. నోటికి అదుపు లేదా? డొల్ల రాజా అంటావా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

Bigg Boss Telugu 10: రోహిత్‌పై త్రిగుణ్ చేసిన బాడీ షేమింగ్, పర్సనల్ కామెంట్లపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిగుణ్‌కు గట్టి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు, టైర్ ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్ చుట్టూ రౌండ్లు కొట్టాలని పనిష్మెంట్ విధించారు.

News18
News18

Trigun Punishment For Rohith: బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ అంటే ఎప్పుడూ సరదాలు, నవ్వులే కాదు.. హద్దులు దాటి ప్రవర్తించిన వాళ్లకు ముచ్చెమటలు పట్టించే కౌన్సిలింగ్ కూడా! ఈ వారం హౌస్‌లో సెలబ్రిటీల అహంకారం, ముఖ్యంగా కామనర్ రోహిత్‌పై త్రిగుణ్ చేసిన దిగజారుడు కామెంట్లపై హోస్ట్ నాగార్జున విశ్వరూపం చూపించారు. ఎప్పుడూ కూల్‌గా ఉండే నాగ్.. ఈసారి మాత్రం ఆగ్రహంతో ఊగిపోతూ త్రిగుణ్ అహంకారాన్ని నేలకేసి కొట్టారు. ఆడియన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ ఘట్టం రానే వచ్చింది; త్రిగుణ్ చేసిన బాడీ షేమింగ్, పర్సనల్ ఎటాక్స్‌ను స్క్రీన్‌పై ప్లే చేసి మరీ ముఖం మీదే కడిగిపారేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports