Kollu Ravindra Fires on Jagan | మత్స్యకారుల జీవితాలతో జగన్ ‘రాజకీయం’! | ACTPnews

Kollu Ravindra Fires on Jagan | మత్స్యకారుల జీవితాలతో జగన్ ‘రాజకీయం’!



రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది. వాటిని ఛేదిస్తూ అన్ని ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేసి తీరుతాం. పరిశ్రమలు వచ్చి తీరప్రాంత ప్రజలు బాగుపడటం వైకాపాకి నచ్చట్లేదు. పొరుగు రాష్ట్రాల బోట్లను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వైసీపీ కుట్రపూరితంగా మత్స్యకారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. పెట్టుబడులను అడ్డుకుంటూ వారి మధ్య చిచ్చుపెట్టేలా ప్రయత్నిస్తోంది. రాష్ట్ర మత్స్యకారులకు ఎలాంటి సాయం చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని కొల్లు రవీంద్ర అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports