అమరావతిని అత్యున్నత సాంకేతికతతో, హైదరాబాద్ నగరాన్ని మించేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో అమరావతి ప్రాజెక్టును పక్కన పెట్టడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం, రాష్ట్ర విభజన నాటి నష్టం కంటే ఎక్కువేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందని మండిపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి 94 శాతం సీట్ల విజయంతో చారిత్రక తీర్పునిచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు.
Source link
Chandrababu Naidu : అమరావతిని హైదరాబాద్ కంటే గొప్పగా నిర్మిస్తాం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










