Smriti Mandhana: కొన్నిసార్లు కోచ్ లేకపోవడం కూడా కలిసొస్తుంది: స్మృతి మంధానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Smriti Mandhana: కొన్నిసార్లు కోచ్ లేకపోవడం కూడా కలిసొస్తుంది అని స్మృతి మంధానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆరు నెలలుగా ఇండియన్ వుమెన్స్ టీమ్ హెడ్ కోచ్ లేకుండానే ఆడేస్తోంది.

Source link