CM Vijay Mimics Stalin : అసెంబ్లీలో స్టాలిన్ను ఇమిటేట్ చేసిన సీఎం విజయ్ | ACTPnews

CM Vijay Mimics Stalin : అసెంబ్లీలో  స్టాలిన్ను ఇమిటేట్ చేసిన సీఎం విజయ్



తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ ఊహించని రీతిలో మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ను ఇమిటేట్ చేసి సంచలనం సృష్టించారు. డీఎంకే ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి, పార్టీ ఫండ్స్ వసూళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విజయ్.. తన ప్రసంగం ముగిసే సమయంలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్ అనుమతి తీసుకుని మరీ స్టాలిన్ గతంలో చేసిన వైరల్ హ్యాండ్ జెస్టర్ (అంతా అయిపోయింది/అయిపాయ్ అనే సైగ)ను అనుకరిస్తూ చేతులు తిప్పారు. దీంతో టీవీకే ఎమ్మెల్యేలు నవ్వులు చిందించగా, ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *