కాలేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. “బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని కోసి పొలాల్లో చల్లితే పంటలు పండుతాయి” అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మా రక్తమే కావాలంటే తీసుకోండి కానీ, ఎండిపోతున్న రైతుల పంట పొలాలకు వెంటనే కాలేశ్వరం నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Source link
BRS Holds Blood Donation Camp : సిరిసిల్లలో భారీ రక్తదాన శిబిరం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Reliance Foundation: పూరీ రథయాత్ర 2026లో రిలయన్స్ ఫౌండేషన్ సేవలు.. 1,400 అత్యవసర సిబ్బందికి హైడ్రేషన్ సపోర్ట్ | | ACTPnews
-
-

Reliance Foundation: పూరీ రథయాత్ర 2026కు రిలయన్స్ ‘టెక్ ఫర్ సేవా’.. అన్నసేవ కోసం ప్రత్యేక GIS ప్లాట్‌ఫారమ్ | | ACTPnews
-

Top 10 News: తెలుగు రాష్ట్రాల తాజా అప్డేట్స్.. 5 నిమిషాల్లో అన్ని విషయాలు తెలుసుకోండి | | ACTPnews








