Last Updated:
ఒక ఏనుగు ‘గౌరి’తో మొదలైన ప్రయాణం.. నేడు 260కి పైగా ఏనుగులకు ఆశ్రయంగా మారింది. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా వంతారా సంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తరిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
జంతు సంరక్షణలో భాగంగా అనంత్ అంబానీ స్థాపించిన వంతారా (Vantara) ప్రాజెక్ట్ ఏనుగుల రక్షణ, పునరావాసం కోసం చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తరిస్తోంది. 2026 ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా వంతారా తన సంరక్షణ కార్యక్రమాలను వెల్లడించింది. ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న ఈ కేంద్రం 260కి పైగా ఆసియా ఏనుగులకు ఆశ్రయం కల్పిస్తూ, వాటి ఆరోగ్యం, పునరావాసం, సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.














