Last Updated:
శ్రీవారి భక్తులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక ఆ కష్టాలు ఉండవు! వెంటనే ఈ విషయం తెలుసుకోండి.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన తీపికబురు అందించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిష్టాత్మక తిరుపతి విమానాశ్రయంలో త్వరలోనే ఈ-వీసా సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.














