Tirupati News: బిగ్ రిలీఫ్.. చెన్నై, హైదరాబాద్‌తో పనిలేకుండా డైరెక్ట్‌గా తిరుపతికే.. శ్రీవారి భక్తులకు కేంద్రం తీపికబురు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

శ్రీవారి భక్తులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక ఆ కష్టాలు ఉండవు! వెంటనే ఈ విషయం తెలుసుకోండి.

News18
News18

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన తీపికబురు అందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక తిరుపతి విమానాశ్రయంలో త్వరలోనే ఈ-వీసా సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports