తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. శ్రీవారి సన్నిధిలో సాయిధరమ్ తేజ్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

శ్రీవారి సేవలో సాయి ధరమ్ తేజ్.. కాలి నడకన తిరుమల చేరిన మెగా హీరో.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్!

+

News18

కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సందడి చేశారు. గోవింద నామస్మరణలతో నిత్యం మార్మోగుతున్న పవిత్ర తిరుమల గిరులకు ఆయన కాలిబాటన చేరుకుని స్వామివారిపై తనకు ఉన్న అపారమైన భక్తిని చాటుకున్నారు. సోమవారం నాడు అలిపిరి నడక మార్గం గుండా ఎంతో ఉత్సాహంగా మెట్లు ఎక్కిన ఈ మెగా హీరో, మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నిత్యం సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ యువ కథానాయకుడు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీవారి సేవలో పాల్గొని తన ప్రార్థనలు, మొక్కులు తీర్చుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed