The Maze Movie: శ్రీ రామ్ హీరోగా ‘ది మేజ్’ మూవీ.. టీజర్ మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది మేజ్’.

News18
News18

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది మేజ్’. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed