Last Updated:
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘మోడ్రన్ మిస్సమ్మ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది.
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘మోడ్రన్ మిస్సమ్మ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.














