Yami Gautam: దసరా బరిలో యామి గౌతమ్ ‘నయ్య నవెల్లి’.. పోస్టర్ ఈ రేంజ్‌లో ఉందేంట్రా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఈ దసరా పండుగకు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేందుకు ఓ ఆసక్తికరమైన ఫాంటసీ కామెడీ సినిమా సిద్ధమవుతోంది. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో సంస్థలు సంయుక్తంగా ఈ కొత్త చిత్రాన్ని ప్రకటించాయి.

News18
News18

ఈ దసరా పండుగకు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేందుకు ఓ ఆసక్తికరమైన ఫాంటసీ కామెడీ సినిమా సిద్ధమవుతోంది. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో సంస్థలు సంయుక్తంగా ఈ కొత్త చిత్రాన్ని ప్రకటించాయి. బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘నయ్యి నవెల్లి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఫాంటసీ, కామెడీ, అడ్వెంచర్ అంశాలను కలిపి రూపొందిస్తున్న ఈ సినిమా దసరా సెలవుల్లో కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండబోతుందని చిత్రబృందం చెబుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports