Hyderabad: ఏటా 1.5 లక్షల మందిని బలితీసుకునే ప్రాణాంతక ఫంగస్.. 20 ఏళ్ల రహస్యాన్ని ఛేదించిన తెలుగు శాస్త్రవేత్తల బృందం! | తెలంగాణ వార్తలు | ACTPnews

సీసీఎంబీ శాస్త్రవేత్తలు


Last Updated:

Hyderabad: మానవ శరీరంలోకి ప్రవేశించి మెదడును తీవ్రంగా దెబ్బతీసే ప్రాణాంతక ఫంగస్ పనితీరు వెనుక ఉన్న కీలక రహస్యాన్ని హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ – CCMB) శాస్త్రవేత్తలు విజయవంతంగా ఛేదించారు.

సీసీఎంబీ శాస్త్రవేత్తలు
సీసీఎంబీ శాస్త్రవేత్తలు

మానవ రోగనిరోధక వ్యవస్థను ఏమార్చి తీవ్ర అనారోగ్యానికి గురిచేసే ‘క్రిప్టోకోకస్ నియోఫార్మాన్స్’ (Cryptococcus neoformans) అనే ఫంగస్ స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో ఇది అత్యంత కీలకమైన పురోగతిగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ సరికొత్త పరిశోధన ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సరికొత్త ఔషధాలు, చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి నూతన మార్గం ఏర్పడింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed