RaviTeja: ఇరుముడి కలెక్షన్స్.. చిరంజీవి రికార్డ్ బీట్ చేసిన మాస్ మహారాజా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’. మౌత్ టాక్ బలంగా వినిపిస్తుండటంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ నెలకొంది.

News18
News18

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం.. శుక్రవారం (ఆగస్టు 21న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ కు తోడు మైత్రీ నిర్మాణ విలువల కలయికతో వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ లభిస్తోంది. ముఖ్యంగా యూఎస్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed