Action Directors Ram-Lakshman | ఈ సమాజానికి పట్టిన పీడ..చికెన్- మటన్ తినకండి | ACTPnews

Action Directors Ram-Lakshman | ఈ సమాజానికి పట్టిన పీడ..చికెన్- మటన్ తినకండి



హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ జరగనున్నాయని నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఫౌండర్ ఆచార్య శ్రీనివాస్ వెల్లడించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభల ముందస్తు విలేకరుల సమావేశం ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటి రోజా రమణి, ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. సమాజంలో అహింస, శాకాహారం, ధ్యానం, జీవుల పట్ల దయను పెంపొందించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *